Thursday, 18 December 2014

Computer TIPS

ఈనాడు లో old papers చూడటానికి…



www.eenadu.net ని opne చేసి top right side లో ఉన్న e-paper ని click చేయ్యండి.
మీకు ఇంకొ window opne అవుతుంది అందులో rigister అవ్వండి.
Note:one week back papers ని మాత్రమే చూపిస్తుంది.

Media files ని online లో convert చేయటానికి…



ఈ సైట్ లో ఎలాంటి software లేకుండా online లో convert చేసుకోవచ్చు.    
http://www.online-convert.com/

PDF files ని read చేయటానికి అతిచిన్న software…



మనం PDF files ని read చేయటానికి acrobat reader అనే software ని use చేస్తాం. ఈ software size లోను మరియు install అవ్వటానికి చాలా సమయం తీసుకుంటుంది. కాని ఈ software size లోను మరియు install చేయటానికి తక్కువ time తీసుకుంటుంది.
http://www.investintech.com/resources/freetools/slimpdfreader/

Fonts ని ఒక Format నుంచి ఇంకొ Format కి Change చేయటానికి…


Ex: మనం Windows లో use చేసే Fonts Mac కి suport చేయ్యవు అటువంటి సమయం లో ఇది use అవుతుంది.
http://www.fontconverter.org/

Youtube లో Hidden snake game కోసం…



మనం Youtube లో video play చేసెటప్పుడు అది buffer అయ్యే వరకు snake game అడుకోటానికి mouse left button+ key board left arrow + up arrow keys ని ఒకేసారి press చేయ్యండి. Game start అయ్యకా mouse button ని వదిలేసి arrow keys తో game అడుకోవచ్చు.

VLC Player లో skins enable చేయటానికి…

Tools > preferences (or press Ctrl+P) లోకి వెళ్ళండి.


Skins ని select చేసి save చేయ్యండి.


VLC ని close చేసి మళ్ళి open చేయ్యండి.
VLC skins కోసం ఈ కింది సైట్ చూడాండి.
http://www1.videolan.org/vlc/skins.php



Usb Flash Drives కోసం 5 Best antivirus

Gmail లో Shortcut Keys

Gmail లో Short cut keys ని  active చేయటానికి left side top లో ఉన్న Settings ని click చేయ్యండి.

ఇందులో Keyboard shortcuts on ని select చేసుకోని settings ని save చేయ్యండి.
Ex:మీరు Compose ని click చేయావలసిన అవసరం లేకుండా ‘c’ ని press చేస్తే మీకు compose mail open అవుతుంది.
ఇంక కొన్ని shortcut కోసం ఇవి try చేయ్యండి.


c – Compose
/ – Search
k – Move to newer conversation
j – Move to older conversation
n – Next message
p – Previous message
o or <Enter> – Open
u – Return to conversation list
e – Archive
x – Select conversation
s – Star a message or conversation
! – Report spam
r – Reply
a – Reply all
f – Forward
<Esc> – Escape from input field
<Ctrl> + s – Save draft
# – Delete
l – Label (summons the label menu)
v – Move to different location (summons the label menu)
<Shift> + i – Mark as read
<Shift> + u – Mark as unread
[ - Archive and go to previous message
] – Archive and go to next message
z – Undo


Spell check చేసుకోటానికి మంచి సైట్…





మనం Ms-Word లో కాని వేరె ఏ application లో అయిన spleeling mistake చేసినప్పుడు అందులో మనం spell check చేసుకోవచ్చు.కాని మనం మరి తప్పుగా టైప్ చేస్తె అవి sugestion ఇవ్వవు. ఈ సైట్ లో bad spellings కి కూడా sugestion దొరుకుతాయి.
http://www.ghotit.com/dyslexia-online-spell-check.shtml

No comments:

Post a Comment